భారీగా పెరిగిన బంగారం ధర
- January 10, 2017
పసిడి ధర మళ్లీ పరుగులు పెట్టింది. నోట్ల రద్దు తర్వాత కొంతకాలం పాటు నేల చూపులు చూసిన బంగారం ధరం ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది. ఈరోజు ఏకంగా పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.330 పెరిగి రూ.29,030కి చేరుకుంది. ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం వల్లే పసిడి ధర పెరిగినట్టు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది డిసెంబరు 5న రూ.29,050 ఉన్న బంగారం ధర నెల రోజుల మళ్లీ ఆ స్థాయికి చేరుకుంది. వెండి ధర కూడా కిలోకు రూ.350 పెరిగి రూ.40,750కు చేరుకుంది.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







