ఐఆర్సీటీసీ కొత్త యాప్ వచ్చేసింది.!
- January 10, 2017
రైల్వే ప్రయాణికులు సులభంగా, వేగంగా టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలుగా భారతీయ రైల్వే శాఖ సరికొత్త హంగులతో మంగళవారం ప్రత్యేకంగా యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్‌ను ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌తో అనుసంధానం చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ ద్వారా తత్కాల్ టికెట్, మహిళల కోటా, ప్రీమియం తత్కాల్ కోటా బుకింగ్, అప్పటికప్పుడు రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుగా ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చారు. రాబోయే ప్రయాణాల గురించి ముందస్తు సమాచారం ఈ యాప్ ఎప్పటికప్పుడు తెలియజేస్తుందని ఐఆర్సీటీసీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. తర్వాతి తరం ఈ-టిక్కెటింగ్ విధానానికి అనుగుణంగా ఈ యాప్ ఉంటుంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







