తెలంగాణా లో 'రూ.లక్షలోపు పంట రుణాలకు వడ్డీ వర్తించదు'
- September 11, 2015
తెలంగాణా రాష్ట్రంలో పంటల పరిస్థితిపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాళ సచివాలయం నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంటల పరిస్థితిపై చర్చించారు. ఏడీఏలు, ఏవోలు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. రూ.లక్షలోపు పంట రుణాలకు వడ్డీ వర్తించదని తెలిపారు. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉన్న రుణాలకు పావలా వడ్డీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సీడ్ ఫార్మ్‌లలో విత్తనోత్పత్తి అయ్యే విధంగా చేయాలని తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







