16న దావోస్ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- January 11, 2017
సీఎం చంద్రబాబు ఈ నెల 16 నుంచి 20 వరకు దావోస్లో పర్యటిస్తారని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. రెస్పాన్సివ్ అండ్ రెస్పాన్సిబుల్ లీడర్షిప్ అనే అంశంపై దావోస్లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొంటారని తెలిపారు. దావోస్లో ఏపీ పెవిలియన్ వేదికగా పారిశ్రామిక దిగ్గజాలతో, కేంబ్రిడ్జ్ వర్సిటీ ప్రతినిధులతోనూ సీఎం భేటీ అవుతారని పరకాల తెలిపారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







