సంచలనం సృష్టించిన పేస్ జోడీ
- January 11, 2017
ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఏఎస్‌బీ క్లాసిక్ టోర్నీలో భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, ఆండ్రి సా జోడీ సంచలన విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ఈ ద్వయం 7-6(3), 6-3తో టాప్‌సీడ్ ట్రీట్ హ్యూ, మాక్స్ మిర్నీ జోడీకి షాకిచ్చింది. తర్వాతి రౌండ్లో వైల్డ్‌కార్డ్ ద్వారా ప్రవేశం పొందిన మార్కస్ డేనియెల్, మార్సిలో డిలోలినర్‌తో పేస్‌జోడీ తలపడనుంది.
సెమీస్‌కు సానియా
డబ్ల్యూటీఏ అపియా ఇంటర్నేషనల్ టోర్నీలో టాప్‌సీడ్స్ సానియా మీర్జా, బార్బారా స్ట్రైకోవా జోడీ సెమీస్ చేరింది. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో మాడిసన్ బ్రెంగిల్, ఎరినా రోడినోవా ద్వయాన్ని 6-3, 6-4తో చిత్తు చేసింది.
తాజా వార్తలు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్‌లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్‌ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!







