బహరేన్ లో 420 కిలోల పొగాకు స్వాధీనం..
- January 12, 2017
సముద్రంలో పట్టుకొన్న చేపలను దాచి ఉంచడానికి ఉపయోగించే పెట్టెలలో 420 కిలోల నిషిద్ధ పొగాకును బహరేన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సముద్ర పోర్ట్ కస్టమ్స్ సహకారంతో స్వాధీనం చేసుకున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ పట్టుబడిన అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ వద్దకు తీసుకువెళ్లారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ మరియం హాజిరి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 6 గంటలకు నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు తాము అందుబాటులో ఉంటామని 66399755 న ధూమపాన వ్యతిరేక చట్టం యొక్క ఏ ఉల్లంఘన జరిగిన నివాసితులు తమకు తెలియచేయాలని ఆయన కోరారు
తాజా వార్తలు
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...







