బహ్రెయిన్‌లో రోడ్‌ మూసివేత..

- January 12, 2017 , by Maagulf
బహ్రెయిన్‌లో రోడ్‌ మూసివేత..

మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌ మునిసిపాలిటీ ఎఫైర్స్‌ మరియు అర్బన్‌ ప్లానింగ్‌, రోడ్డు మూసివేతపై నిర్ణయం ప్రకటించింది. 12వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. సనాద్‌ ఏరియా వద్ద అల్‌ ఎస్తెగ్లాల్‌ హైవే మీద ఈ మూసివేతను అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ ఈ విషయాన్ని ధృవీకరించింది. వాహనదారులు ఈ మూసివేతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు అధికారులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com