తుపాకీ కలిగి ఉన్న నేరానికి ముగ్గురుకి జైలుశిక్ష..
- January 12, 2017
ఒక తుపాకీ, మందుగుండు కలిగి ఉన్న నేరానికి ముగ్గురు ముద్దాయిలను కటకటాల వెనుక ఒక సంవత్సరం పాటు ఉండేలా న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. వీరిలో రెండవ నిందితుడు మరియు మూడవ ప్రతివాది మొదటి ప్రతివాదికి , తుపాకీ మరియు మందుగుండు సరఫరా చేయడంతో వారిని దోషులుగా కోర్టు తేల్చింది. కోర్టుకు తెలిపిన ప్రకారం,ఆ తుపాకీ ఇటలీ లో తయారుకాబడిందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఏఐ, 3డీ టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాల పునర్నిర్మాణం.. దుబాయ్ పోలీసుల వినూత్న ప్రయోగం
- రాస్ అల్ ఖైమా రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి..11 మంది భారతీయుల గుర్తింపు
- సౌదీ అరేబియాలోని జాజాన్ పోర్టుపై హౌతీ మిలిటెంట్ల దాడి.. స్వల్పంగా దెబ్బతిన్న నౌకాశ్రయం
- అజ్మాన్ ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 2 నుంచి 4 వరకు ఈద్ అల్ ఎతిహాద్ సెలవులు
- దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో ప్రారంభించిన షేక్ మన్సూర్ బిన్ మహమ్మద్
- దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్.. పంజాగుట్టలో పైలట్ ప్రాజెక్టు
- 14 దేశాల పై అమెరికా సుంకాల మోత..
- అబుదాబి–కొచ్చి ఇండిగో విమానంలో ప్రయాణికుడి పై దాడి.. వ్యక్తి అరెస్ట్
- నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- కవిత బరిలోకి దిగేది ఆ అసెంబ్లీ స్థానం నుండే !!







