'గన్నవరం' రన్‌వే విస్తరణకు భూమిపూజ...

- January 12, 2017 , by Maagulf
'గన్నవరం' రన్‌వే విస్తరణకు భూమిపూజ...

విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో రన్‌వే విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, బండారు దత్తాత్రేయ, సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. రూ.137 కోట్లతో నిర్మించిన విదేశీ టెర్మినల్‌ను కాసేపట్లో ప్రారంభించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com