రాయల్ కాంటినెంటల్ హోటల్ ప్రారంభం...

- January 13, 2017 , by Maagulf

ఆల్ మిన్హాలి గ్రూప్ కి చెందిన మొదటి హాస్పిటాలిటీ వెంచర్ రాయల్ కాంటినెంటల్ హోటల్ ఈరోజు ప్రారంభమైంది. డేరా సిటీ సెంటర్ కి సమీపం లో ఉన్న ఈ హోటల్ లో మొత్తం 168 రూములు , ఒక ప్రెసిడెన్షియల్ సూట్ ఉన్నాయి. ఎక్సపో 2020 లక్ష్యంగా నిర్మాణ రంగంలో ఉన్న మిన్హాలి గ్రూప్ ఈ హోటల్ తో హాస్పిటాలిటీ రంగంలో ప్రవేశించింది. దీనితో పాటు దుబాయ్ కెనాల్ దగ్గర ఒక హోటల్ మరియు జెడ్డాలో నిర్మిస్తున్న  ఐదు నక్షత్రాల హోటల్ 2018 కల్లా పూర్తవుతాయని సంస్థ చైర్మన్ మిన్హాలి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com