దుబాయ్ లో తెలంగాణా 'మీట్ & గ్రీట్'

- September 12, 2015 , by Maagulf

 

దుబాయ్ స్వాగత్ హాటల్ లో మాజీ  మంత్రివర్యులు  తెలంగాణా స్టేట్ టిడిపి అధ్యక్షులు  శ్రీ.యల్.రమణ మరియు ప్రముక వ్యాపార వేత్త  శ్రీ.తోట రాంకుమార్,తెలంగాణా  పాటల రచయిత సామజిక కార్యకర్త శ్రీ.తోట రాధకిషన్ మరియు జనగామ శ్రీనివాస్ దుబాయ్ వలస కార్మికుల బాదలు గురించి ఈ కార్యక్రమములో చర్చించారు.

శ్రీ.యల్.రమణ గారు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com