ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు కైవసం చేసుకున్న అమీర్‌ఖాన్, అలియాభట్‌

- January 15, 2017 , by Maagulf
ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు కైవసం చేసుకున్న అమీర్‌ఖాన్, అలియాభట్‌

ఫిల్మ్‌ఫేమ్‌ అవార్డులు-2017లో ఉత్తమ నటుడు అవార్డు అమీర్‌ఖాన్‌కు దక్కింది. ఉత్తనటిగా అలియాభట్‌ ఎంపికైంది. దంగల్‌ చిత్రంలో మహావీర్‌ పోగట్‌ చిత్రంలోని నటనకుగానూ అమీర్‌ఖాన్‌ ఉత్తమనటుడుగా ఎంపిక కాగా, ఉద్దా పంజాబ్‌ చిత్రంలో నటించిన ఆలియాభట్‌ ఉత్తమనటి అవార్డును దక్కించుకుంది. ఇక దంగల్‌ చిత్రం దర్శకుడు నితిన్‌ తివారీ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com