పారాలింపిక్స్ విజేతలకు నగదు బహుమతులు..
- January 18, 2017
దుబాయ్‌లో ఉంటున్న భారత వ్యాపారవేత్త ముక్కత్తు సెబాస్టియన్ పారాలింపిక్స్-2016 విజేతలకు నగదు పురస్కారాలు ప్రకటించారు. జావెలిన్ త్రో, హైజంప్‌లో స్వర్ణ పతకాలు సాధించిన దేవేంద్ర ఝఝారియా, తంగవేల్ మారియప్పన్‌కు రూ.5 లక్షల చొప్పున బహుమానం ప్రకటించారు. మహిళల షాట్‌పుట్‌లో రజతం కైవసం చేసుకొన్న దీపా మలిక్‌కు రూ.3 లక్షలు, హైజంప్‌లో కాంస్యం సాధించిన వరుణ్‌సింగ్ భాటికి రూ.2 లక్షలు అందజేస్తారు. త్రివేండ్రంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ జనవరి 20న ఈ పురస్కారాలను అందజేస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







