ఎయిరిండియా సిబ్బందికి జీతాలు పెంపు...
- January 20, 2017
దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా సిబ్బందికి జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సుమారు ఏడేళ్ల శాశ్వత సిబ్బందికి 2శాతం జీతాలు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. తగ్గిన ఇంధన ధరలు, పెరిగిన ప్రయాణికుల సంఖ్య నేపథ్యంలో దశాబ్దం తర్వాత ఎయిర్ ఇండియా తొలిసారిగా గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.105కోట్ల లాభాలను అర్జించింది. దీంతో ఉద్యోగుల జీతాలను 2శాతం పెంచుతున్నట్లు ఎయిర్ ఇండియా ఈడీ జయచంద్రన్ ప్రకటించారు. ఈ పెంపు 2017 ఏప్రిల్ 1 నుంచి అమలు కానుంది. ఎయిరిండియాలో సుమారు 19వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. .
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









