నాక్కావాలి ఖైదీ డైరెక్టరే...
- January 20, 2017
మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఖైదీకి దర్శకత్వం వహించిన వీవీ వినాయక్ మీద మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరం తేజకి కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అతని డైరెక్షన్ కి ఫిదా అయిన సాయి..తన సరికొత్త ప్రాజెక్టుకు వీవీయే సరైన స్టార్ దర్శకుడని నిర్ణయించుకున్నాడట. ఈ ప్రాజెక్టు ఎప్పుడు రెడీ అవుతుందా అని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాడని అతని సన్నిహితవర్గాలు అంటున్నాయి. వీవీ వంటి పెద్ద దర్శకుడు తనను మాస్ హీరోగా మరింత హైప్ చేయగలడని పూర్తి నమ్మకంతో ఉన్నాడని, బహుశా వచ్చే మార్చి నుంచి వీరి కొత్త మూవీ స్టార్ట్ కావచ్చునని ఫిలింనగర్ న్యూస్. ప్రస్తుతం సాయి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో విన్నర్ మూవీ చేస్తున్నాడు. అలాగే నక్షత్రం సినిమాలో కేమియో రోల్ పోషిస్తున్నాడు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









