వలసదారులకు మెడికల్ ఫీజు పెంపు
- January 21, 2017
మనామా: హెల్త్ మినిస్ట్రీ, నాన్ బహ్రెయినీలకు మెడికల్ కేర్ కాస్ట్‌ని పబ్లిక్ హాస్పిటల్స్ మరియు హెల్త్ సెంటర్స్‌లో పెంచింది. ఈ మొత్తం 3 బహ్రెయినీ దినార్స్ నుంచి 7 బహ్రెయినీ దినార్స్ వరకూ పెంచినట్లు హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఫయీకా బింట్ సయీద్ అల్ సలే, రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత గెజిట్‌లో ప్రచురితమైన అనంతరం ఈ పెంపు అమల్లోకి వచ్చింది. డెంటల్ కన్సల్టెన్సీ, జనరల్ మెడికల్ కన్సల్టెన్సీ కోసం వలసదారులు 7 బహ్రెయినీ దినార్లు ఇకపై చెల్లించాలి. అలాగే నాన్ బహ్రెయినీలు మందుల్ని ప్రైవేటు ఫార్మసీలలో కొనుగోలు చేయాలి. పబ్లిక్ సెక్టార్లో పనిచేసే వలసదారులు, వారి డిపెండెంట్లు ఈ ప్రైస్ హైక్ నుంచి మినహాయింపు కలిగి ఉన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









