ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టోక్యోకు...
- January 21, 2017
హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి కొరియా పర్యటనను ముగించుకొని జపాన్ రాజధాని టోక్యోకు చేరారు. సియోల్ విమానాశ్రయంలో భారత రాయబారి దొరైస్వామి, ఇతర అధికారులు ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ నెల 19 నుంచి కేటీఆర్ కొరియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఆయన సియోల్లో వ్యర్థపదార్థాల శుద్ధి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి నిపుణులు ఈ కేంద్రం నిర్వహణను వివరించారు. కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలోనూ ఇదే తరహా శుద్ధికేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.దీనికి దక్షిణ కొరియా నిపుణుల సాయం తీసుకుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







