'డెస్టినేషన్ సెవెన్ టూర్స్' 10 వ వార్షికోత్సవ వేడుకలు

- January 22, 2017 , by Maagulf

అంతర్జాతీయ దేశీయ ప్యాకేజ్ పర్యటనలలు , విమాన టికెట్లను తక్షణమే ఏర్పాటుచేసి ప్రయాణికుల మన్ననలను పొందిన ప్రముఖ సంస్థ "డెస్టినేషన్ సెవెన్ టూర్స్" తన పదవ వార్షకోత్సవ వేడుకలను నిర్వహిస్తుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జితేంద్ర ప్రసాద్ సర్వశేట్టి పేర్కొన్నారు. దక్షిణ భారత దేశం లోని కర్ణాటక రాష్ట్రం బళ్ళారి లో ఉన్న తమ సంస్థ ప్రయాణికుల విశ్వాసం, నమ్మకంతో ఒక దశాబ్ద కాలం విజయవంతంగా పూర్తి చేసిందని,తమ "డెస్టినేషన్ సెవెన్ టూర్స్" ప్యాకేజ్ లు సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు సైతం అనువైన రీతిలో రూపొందించబడి ఉంటాయని తెలిపారు.తమకు మద్దతుగా నిలిచిన శ్రేయాభిలాషులకందరకి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com