కింగ్డమ్ లో క్రీడల మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభం
- January 22, 2017
మనామా: గల్ఫ్ దేశాల సమాఖ్యలో తొలిసారిగా క్రీడా వివాదాలు పరిష్కరించే క్రీడ మధ్యవర్తిత్వ కేంద్రంను త్వరలో బహరేన్ లో ప్రారంభించబడుతుందని బహరేన్ ఒలింపిక్ కమిటీ శనివారం ప్రకటించింది. యువజన మరియు క్రీడల శాఖ సహాయ జనరల్ సెక్రటరీ, బహరేన్ ఒలింపిక్ కమిటీ కార్యదర్శి అబ్దుల్రహ్మాన్ ఆస్కార్ సుప్రీం కౌన్సిల్ లో సీఫ్ కువైట్ స్పోర్ట్ సభ్యుడు డాక్టర్ అబ్దుల్లా అల్ హయ్యన్ మధ్యవర్తి న్యాయస్థానం గూర్చి జరిగిన సమావేశంలో ఈ విషయం వెల్లడి చేశారు. ఈ కమిటిలో అధ్యక్షుల ద్వారా ఆమోదం లభించింది జీసీసీ క్రీడల మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. జాతీయ జీసీసీ ఒలింపిక్ కమిటీలు ఇందుకు తమ మద్దతు సైతం ప్రకటించింది.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









