దొంగతనంకు పాల్పడ్డ ఇరువురు ఆఫ్రికా వ్యక్తులు షార్జాలో అరెస్టు...
- January 23, 2017
ఆఫ్రికా దేశాలకు చెందిన ఇరువురు నిందితులు ఆయుధాలు చూపి ఒక టాక్సీ డ్రైవర్ ని బెదిరించి దోచుకున్నారు.ఆ దొంగలను షార్జా పోలీసులు అరెస్టు చేశారని ఏమారటాల్యూమ్ ఈ వివరాలను తెలిపింది. సోమవారం ఇరువురు దుండగులు ఒక టాక్సీ డ్రైవర్ పై దాడి చేసి దోచుకున్నారని పోలీసులకు ఒక పిర్యాదు అందినట్లు తెలిపారు. వారు మరలా అదే తరహాలో మరో దోపిడీకి పాల్పడ్డారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు బృందంగా ఏర్పడి ఆ దొంగలను గుర్తించారు వారిని అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరూ తామే ఆ నేరాలను పాల్పడినట్లు అంగీకరించారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









