అబుదాబీ రాజకుమారుడు గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిధిగా...
- January 24, 2017
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా అబుదాబీ రాజకుమారుడు, యూఏఈ భద్రతా దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహ్మద్ బిన్ జాయేద్ ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఇందులో భాగంగా అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందంతో కలిసి ఆయన భారత పర్యటనకు విచ్చేశారు. పర్యటన నేటి నుంచి మూడురోజులపాటు కొనసాగుతుంది. రేపు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. క్రూడ్ ఆయిల్ను భారత్కు ఉత్పత్తి చేసే దేశాల్లో యూఏఈ ఐదో స్థానంలో ఉంది. ఇరు దేశాల మధ్య 50 యూఎన్ బిలియన్ డాలర్ల వాణిజ్యం నడుస్తుంది. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ







