ఇటలీ లో రక్షించేందుకు వెళ్లిన హెలికాప్టర్ కూలింది
- January 24, 2017
స్కయింగ్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తీసుకువచ్చేందుకు వెళ్లిన హెలికాప్టర్ పర్వతాలపై కుప్పకూలింది. మంగళవారం ఇటలీ మధ్య ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. హెలికాప్టర్ లో ఆరుగురు ఉన్నారు.
హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఏంటి? ప్రాణాలతో బయటపడ్డారా? వంటి విషయాలు తెలియరాలేదు. హెలికాప్టర్ కూలినట్టు సమాచారం అందిందని, ఇతర వివరాలు తెలియవని అధికారులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సివుంది.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









