భారీ రైలు ప్రమాదానికి కుట్ర...
- January 26, 2017
ముంబై: మడ్గావ్-దాదర్ జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ముంబై సమీపంలో కొందరు దుండగులు ఇనుప రాడ్‌ను పట్టాలకు అడ్డంగా పెట్టారు. డ్రైవర్ అప్రమత్తతతో ముప్పు తప్పింది. దీనిని గణతంత్ర వేళ భారీ రైలు ప్రమాదానికి జరిగిన కుట్రగా ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. దీనిని ఐఎస్ఐ ఏజెంట్ల పనిగా ఎన్ఐఏ భావిస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ముగ్గురిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









