ప్రివెంటివ్ ప్యాకేజెస్ని ప్రకటించిన బుర్జీల్ హాస్పిటల్
- January 26, 2017
మస్కట్: సుల్తానేట్‌లోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన బుర్జీల్ హాస్పిటల్, మెడికల్ కేర్ రంగంలో సరికొత్త సంచలనాలకు వేదికవుతోంది. తాజాగా ఇన్నోవేటివ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్యాకేజీలను ప్రకటించింది బర్జీల్ హాస్పిటల్. గోల్డ్, సిల్వర్, బ్రాండజ్ మరియు బేసిక్ కేటగిరీస్‌లో ఈ ప్యాకేజీలు ఉంటాయి. వివిధ వయసులు, అలాగే జెండర్స్‌కి తగ్గట్టుగా ఈ ప్యాకేజీలను రూపొందించారు. రెగ్యులర్ చెకప్స్, కన్సల్టేషన్స్ వంటివాటితో కూడిన ప్యాకేజీలు ఇవి. బేసిక్ ప్రివెంటివ్ ప్లాన్ 18 నుంచి 25 ఏళ్ళ మధ్య వయసున్నవారి కోసం రూపొందించారు. గోల్డ్ ప్లాన్‌లో ఇంటర్నల్ మెడిసిన్, సర్జరీ, ఇఎన్‌టి, ఆప్తల్మాలజీ, కార్డియాలజీ, డెంటల్ డిపార్ట్మెంట్స్ సహా పలు అంశాలుంటాయి. ప్యాకేజీలను బట్టి 150, 100, 80, 60 ఒమన్ రియాల్స్‌గా ధరల్ని నిర్ణయించారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









