స్పందించిన నాగబాబు ...
- January 29, 2017
హైదరాబాద్: జబర్దస్త్ కామెడీషోలో మెగాబ్రదర్ నాగబాబు ఒక జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆ షోలో వస్తున్న అసభ్య కామెడీపై స్పందిచారు. కామెడీలో వందకు పైగా రకాలున్నాయని అందులో డబుల్ మీనింగ్, స్పైసీ కామెడీలు కూడా ఒక భాగమన్నారు. జబర్దస్త్‌లో డబుల్ మీనింగ్ స్కిట్‌లతో పాటుగా నీట్‌గా ఉండే స్కిట్‌లు కూడా ఉన్నాయని అన్నారు. స్కిట్‌లో గీత దాటుతున్నప్పుడు ఒక జడ్జ్‌గా తాను హెచ్చరిస్తానని చెప్పారు. దీంతో వారు సరిచేసుకుంటారని అయితే నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ ప్రోగ్రామ్‌లో ఒకటీ అర వస్తుంటాయని అన్నారు. రోజు రోజుకు జబర్దస్త్‌కు ఆదరణ పెరుగుతుందని, గురు శుక్ర వారాలు వచ్చాయంటే సినిమాలకు కూడా వెళ్లకుండా ప్రజలు చూస్తున్నారని అన్నారు.
ఇంత విజయం సాధిస్తుందని మొదట శ్యామ్ గారు కూడా ఊహించలేదని అన్నారు. నిజానికి మొదట్లో ఈ ప్రోగ్రామ్‌ను పది ఎపిసోడ్‌లు మాత్రమే చెద్దామనుకున్నారని, అయితే చాలా విజయవంతమైందని తెలిపారు. ఇది ఒక అద్భుతం అని, ఇలాంటి దానిలో భాగం అవ్వడం తమ అదృష్టమని చెప్పారు నాగబాబు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









