జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం...
- January 30, 2017
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వద్ద సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. రహదారిపై వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు.
వీరిని హుటాహుటిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బండ్లగూడలో విషాదం
బండ్లగూడలోని ఇంద్రప్రస్థకాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ లిఫ్ట్ మీదపడటంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది.
సిరిసిల్లలో విషాదం
సిరిసిల్లలోని రుద్రాంగిలో విషాద ఘటన చోటు చేసుకుంది.
ఒక్కసారిగా తల్లికి ఫిట్స్ రావడంతో ఆమె చేతిలో ఉన్న చిన్నారి బావిలో పడి మృతి చెందింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







