టెక్సాస్ మసీదు పునర్నిర్మాణానికి రూ.5.28 కోట్లు...
- January 30, 2017
హ్యూస్టన్, జనవరి 30: టెక్సాస్ రాష్ట్రంలో శనివారం తగలబడిన ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ విక్టోరియా మసీదు పునర్నిర్మాణానికి అమెరికన్లు ఒక్కటై ముందుకు కదిలారు. ఆన్లైన్ ద్వారా రూ.5.28 కోట్ల విరాళాలు పోగుచేశారు. కాగా, మసీదు శిథిలాల మధ్యే ఆదివారం పలువురు ముస్లింలు ప్రార్థనలు జరిపారు. తమ ప్రాంగణాల్లో ప్రార్థనలు జరుపుకోవాలంటూ నాలుగు చర్చిలు ముస్లింలను ఆహ్వానించడం విశేషం.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







