రష్యా పర్యటనకు మోదీ జూన్‌లో...

రష్యా పర్యటనకు మోదీ జూన్‌లో...

మాస్కో: ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జూన్‌లో రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ ఆర్థిక వేదిక సదస్సుకు ఆయన హాజరవనున్నట్లు రష్యా సోమవారం వెల్లడించింది. మరోవైపు, జులైలో జరగనున్న జీ-20 సదస్సుకు ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో తమ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమావేశమయ్యే అవకాశముందని రష్యా తెలిపింది.

Back to Top