బహ్రెయిన్‌లో స్కై డైవింగ్ చాంపియన్‌షిప్ పోటీలు..
- January 30, 2017
బహ్రెయిన్‌లో మూడవ ఎఫ్ఎఐ వరల్డ్ ఇండోర్ స్కైడైవింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయి. 2018లో ఈ పోటీలు జరుగుతాయని అధికారికంగా ప్రకటించారు. గ్రావిటీ ఇండోర్ స్కైడైవింగ్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు చెందిన 350 మంది ఈ స్కై డైవింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. అరబ్ దేశాల్లో ఈ పోటీలకు ఆతిథ్యమిస్తున్న తొలి దేశంగా బహ్రెయిన్ రికార్డులకెక్కనుంది. వరల్డ్ ఫెడరేషన్, ఈ పోటీల నిర్వహణలో బహ్రెయిన్ ఆసక్తిని గమనించడమే కాకుండా, బహ్రెయిన్ సమర్థతపైనా నమ్మకాన్ని ఉంచిందని మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ హిస్సామ్ బిన్ మొహమ్మద్ అల్ జౌదర్ చెప్పారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







