'భక్త రామదాసు'ను జాతికి అంకితమిచ్చిన సీఎం..

- January 31, 2017 , by Maagulf
'భక్త రామదాసు'ను జాతికి అంకితమిచ్చిన సీఎం..

 ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని ఎర్రగడ్డ తండా దగ్గర భక్త రామదాసు ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఇవాళ జాతికి అంకితమిచ్చారు. నీటి కోసం అలమటించిన మండల వాసుల కష్టాలు భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా తీరనున్నాయి. సంవత్సరంలోగా పూర్తైన ప్రాజెక్టుగా ఇది రికార్డ్ సాధించింది. తెలంగాణ ఏర్పడ్డాక నిర్మాణం పూర్తైన తొలి ప్రాజెక్టుగా కూడా భక్త రామదాసు నిలిచింది.

 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com