మమతా కులకర్ణి భర్త అరెస్టు డ్రగ్స్ కేసులో...
- February 02, 2017
బాలీవుడ్ నటి మమతా కులకర్ణి భర్త వికీ గోస్వామిపై డ్రగ్స్ దందా ఆరోపణలు విచారణ కోసం కెన్యా నుంచి యూఎస్ తీసుకెళ్లిన అమెరికా అధికారులు బాలీవుడ్ వెటరన్ యాక్టర్ మమతా కులకర్ణి భర్త వికీ గోస్వామిపై చాలా ఏళ్లుగా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదివరకు చాలా సార్లు జైలుశిక్ష సైతం అనుభవించాడు గోస్వామి. కెన్యా నుంచి అమెరికాకు డ్రగ్స్ దందా నడిపించారన్న కారణంతో కెన్యాలో 2012లో గోస్వామి సహా మరో ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. తాజాగా మమతా కులకర్ణి భర్త వికీ గోస్వామిని అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు యూఎస్ తీసుకెళ్లినట్లు తెలిసింది. అక్కడ డ్రగ్స్ దందాపై వివరాలు రాబట్టనున్నారు. ఎవరెవరికి సంబంధాలున్నాయన్న విషయంపై కూపీ లాగనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









