వ్యక్తిగత సమాచారం షేరింగ్‌పై టిఆర్ఎ హెచ్చరికలు
- February 02, 2017
మస్కట్: మొబైల్ యూజర్స్, తమ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ అందజేయరాదని టిఆర్ఎ హెచ్చరించింది. కొందరు అక్రమార్కులు మొబైల్ వినియోగదారులకు కాల్ చేసి, వ్యక్తిగత సమాచారాన్ని వారి నుంచి రాబడుతున్నారనీ, తద్వారా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమ నోటీసుకు వచ్చిందని టిఆర్ఎ పేర్కొంది. ఒమన్‌లో ఈ తరహా అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు టిఆర్ఎ వెల్లడించింది. ఫోన్ ద్వారా ఎవరూ సమాచారం కోరకూడదనీ, అధికారుల పేరుతో ఎవరైనా ఫోన్ చేసి, వ్యక్తిగత సమాచారం అడిగినట్లు ఎవరి నోటీస్‌కి వెళ్ళినా ఫిర్యాదు చేయవచ్చునని వినియోగదారులకు టిఆర్ఎ సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







