జాయ్అలుక్కాస్ వాలెంటైన్స్ డే బహుమతులు, సేకరణలు

- February 03, 2017 , by Maagulf
జాయ్అలుక్కాస్  వాలెంటైన్స్ డే బహుమతులు, సేకరణలు

హృదయాన్ని దోచుకొనే సేకరణలతో జోయాలుక్కాస్ ప్రత్యేక వినియోగదారులు కోసం వాలెంటైన్స్ డే  సందర్భంగావిక్రయించనున్నారు.అరుదైన వజ్రాభరణాల నగలు పారవశ్యానికి గురై తన భాగస్వామికి ఇచ్చే ఒక పరిపూర్ణ బహుమానంగా మిగులుతుంది. ప్రేమని ప్రదర్శించడానికి ఈ కాలంలో అపురూపమైన హృదయాలని ఆకర్షిస్తుంది. గత సంవత్సరం వాలెంటైన్స్ డే  సేకరణ  ఎంతోమంది అభిమానంతో అద్భుతంగా నిర్వహించబడిందని జాయ్ అలుక్కాస్ గ్రూప్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జోయాలుక్కాస్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన " మా గల్ఫ్ న్యూస్ " తో మాట్లాడుతూ  "ఈ సంవత్సరం మేము ప్రామాణిక సర్టిఫికేట్ తో కూడిన వజ్రాల ఆభరణాలు, ఎంతో సున్నితమైన హస్తకళలతో తయారుచేయబడిన నగలను సొంతం చేసుకోవచ్చు. ఆభరణాలలో అద్భుతమైన ఎంపిక చేయబడిన  కళాఖంఫండాలను కొనుగోలుపై ప్రత్యేక బహుమతులు పొందవచ్చని ఆయన తెలిపారు.మేము రూపొందించిన ఆభరణాలు ఈ నూతన  సేకరణతో ప్రతి ఒక్కరూ కొత్తప్రేమలో పడటం ఖచ్చితంగా జరుగుతుందని ఆయన నవ్వుతూ తెలిపారు. వినియోగదారుడు డైమండ్ మరియు పోల్కి ఆభరణాలు తమ వద్ద కొనుగోలు చేస్తే 500 బి డి విలువ చేసే   కొనుగోలుపై 2 గ్రామల 22 కేరట్ల  బంగారు నాణెం ఉచితంగా పొందవచ్చని, అలాగే 300 బి డి కొనుగోళ్లు విలువపై ఒక 1-గ్రామ 22  కేరట్ల బంగారు నాణెం ఉచితంగా పొందవచ్చని ఆయన తెలిపారు. జోయాలుక్కాస్  " బీ మైన్ హార్ట్ టూ హార్ట్ " సెలెక్షన్స్ ఫిబ్రవరి 2 వ తేదీ నుండి 18 వ తేదీ వరకు  11 దేశాల్లోని 120 దుకాణములలో అరుదైన వజ్రాభరణాల నగలు  అందుబాటులో ఉంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com