హాలీవుడ్ ఛాన్స్ తెలుగబ్బాయికి...
- February 03, 2017
ఓ తెలుగుబాలుడికి చిన్నప్పుడే అమెరికాలో సెలబ్రెటీ స్టేటస్ వచ్చేసింది. హాలీవుడ్ మూవీ 'గ్రోయింగ్ అప్ స్మిత్' సినిమాలో నటించి మెప్పిస్తున్నాడు ఈ చిన్నోడు. న్యూయార్క్ లోని టైమ్ స్వేర్స్ లో ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో సంగతులు చెప్పుకొచ్చాడు రోని. 1979లో ఒక ఇండియన్ ఫ్యామిలీ అమెరికాకు వలసవచ్చి ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొంటుందనేది సినిమా స్టోరీ అని... ఆ వలస కుటుంబం కల్చర్ ఏవిధంగా క్రాష్ అవుతుంది అన్నది ఈ సినిమాలో చూడొచ్చని రోని అకురాతి చెప్పాడు. ఇంకా ఎన్నో హాయినిచ్చే కబుర్లు రోనీ మాటల్లోనే..
ఇక ఈ సినిమాకి రైటర్, ప్రొడ్యూసర్, యాక్టర్ అయిన అంజల్ నిగమ్ సినిమా గురించి, రోని గురించి ఏమంటున్నారో చూద్దాం..
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!









