నందమూరి రామకృష్ణ కుమారుడి వివాహ రిసెప్షన్‌...

- February 03, 2017 , by Maagulf
నందమూరి రామకృష్ణ కుమారుడి వివాహ రిసెప్షన్‌...

హైటెక్స్‌లోని నోవాటెల్‌లో శుక్రవారం నందమూరి రామకృష్ణ కుమారుడి వివాహ రిసెప్షన్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు బాలకృష్ణ దంపతులు, చిరంజీవి, జమున, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయిడు, బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్‌ దంపతులు, ఇతర సినీ, రాజకీయ ప్రముఖలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com