చిరంజీవితో నటించడం నా అదృష్టం
- February 04, 2017
మెగాస్టార్ నటించిన ఖైదీ నంబర్ 150లో నటించటం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటున్నాడు జబర్దస్త్ ఆటో పంచ్ మాస్టర్ రాంప్రసాద్. చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150వ సినిమామా ఓ మధురానుభూతిని మిగిల్చిందని ఆయన చెప్పాడు. అనంతరం నానీ హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలోనూ తాను మంచి పాత్ర పోషించానని, హీరోకి ఫ్రెండ్ గా పూర్తిస్థాయి పాత్రలో నటించానని అన్నాడు. నాగార్జున హీరోగా తెరకెక్కిన భక్తిరస చిత్రం 'ఓం నమో వేకటేశాయ'లో కూడా తాను కనపడతానని, హీరో రామ్ శివమ్ సినిమాలోనూ తాను నటించానని గుర్తు చేసుకున్నాడు. అంతేగాక తన చేతిలో ఇప్పుడు మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









