బహ్రెయిన్-అల్ ఖోబార్లోని సముద్ర మార్గం తెరవడానికి పిలుపు
- February 04, 2017
మనామా: కింగ్ ఫహద్ కాజ్వే పై రద్దీ తగ్గించడానికి బహ్రెయిన్-అల్ ఖోబార్లోని సముద్ర మార్గం తెరవడానికి చేసే ప్రయత్నంలో ఈ చారిత్రక సముద్ర మార్గం తెరవడానికి ఇటీవల అభ్యర్ధనలు అధికమయ్యాయి.శతాబ్దాల కాలంగా, ఈ రెండు రాజ్యాలను అనుసంధానం చేసిన ఈ మార్గం, 1980 ల మధ్య కాలంలో అనూహ్యంగా ఏకకాలంలో మూసివేశారు. ఇటీవల ఆఫ్ కామర్స్ బహరేన్ చాంబర్ అండ్ ఇండస్ట్రీ (బిసిసిఐ) ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు మరియు బహ్రెయిని-సౌదీ ఉమ్మడి వ్యాపార మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్హకీమ్ అల్ షమ్మరి ద్వారా భాగస్వామ్యంలో ఈ డిమాండ్లు మళ్ళీ మొదలయ్యాయి కింగ్ ఫహద్ కాజ్వే మీద ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి అని, వస్తు మార్పిడి మద్దతు మరియు రెండు దేశాల మధ్య ప్రయాణికులకు సులువైన సహాయం పొందేందుకు ఈ మార్గం తిరిగి పునరుద్ధరించాలని అల్ షమ్మరి ఉద్ఘాటించాడు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







