ప్రత్యేక రంగాల్లో కొత్త వీసా వ్యవస్థ పాటించేలా యుఎఇ చర్యలు..
- February 05, 2017
ప్రముఖమైన ప్రతిభని ఆకర్షించడం ద్వారా " భవిష్యత్తులో మా ఆర్ధిక విధానం జోడించడానికి కృషి చేస్తున్నట్లు షేక్ మహమ్మద్ చెప్పారు. క్లిష్టమైన రంగాల్లో ప్రతిభని ఆకర్షించడానికి ఒక కొత్త వీసా వ్యవస్థని యుఎఇ ప్రభుత్వం ఆదివారం ఆమోదించిందని దుబాయ్ పాలకుడు మరియు యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధానమంత్రి శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం ట్విట్టర్ లో ప్రకటించారు. ఔషధ రంగం, సైన్స్ మరియు పరిశోధన రంగాల నుండి అత్యున్నత ప్రతిభని కనబరుస్తున్నవారికి ఎర వేయడం ద్వారా కొత్త వ్యవస్థ స్థాపించదలిచినట్లు షేక్ మహమ్మద్ చెప్పారు.సందర్శన వీసాతో యుఎఇ కు వచ్చి పని చేయడం చట్టవిరుద్ధం అని పేర్కొంటూ,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎన్నోఅవకాశాలకు పుట్టినిల్లు " అని ఆయన ట్విట్టర్ లో పేర్కొంటూ మంత్రిమండలి సమావేశం తర్వాత ఈ విషయాన్ని చెప్పారు. అత్యున్నత ప్రతిభని ఆకర్షించడం ఇందులో ప్రధాన ఉద్దేశ్యమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!









