భారత్ చూపిన మానవతకు పాకిస్థాన్ కృతజ్ఞతలు తెలిపింది...
- February 05, 2017
ఇస్లామాబాద్/ దిల్లీ: ఒక చిన్నారిని అతని తల్లి వద్దకు చేర్చటంలో భారత్ చూపిన మానవతకు పాకిస్థాన్ కృతజ్ఞతలు తెలిపింది. ఇఫ్తిఖార్ అహ్మద్ అనే నాలుగేళ్ల బాలుడిని ఏడాది క్రితం అతని తండ్రి మోసపూరితంగా తల్లి నుంచి వేరుచేసి భారత్కు తీసుకొచ్చాడు. శనివారం ఆ బిడ్డను వాఘా సరిహద్దులో కన్నతల్లికి భారతదేశ అధికారులు అప్పగించారు. దీనిపై భారత్లో పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ట్విటర్లో కృతజ్ఞతలు తెలిపారు. .
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







