భారీ కలెక్షన్ల దిశగా 'భైరవ'
- February 06, 2017
విజయ్ నటించిన 'భైరవ' చిత్రం రూ.100 కోట్ల కలెక్షన్ క్లబ్లో చేరింది. కోలీవుడ్‌లో ప్రస్తుతం రూ.100 కోట్ల క్లబ్ ట్రెండ్ నడుస్తోంది. ఇందులో సూపర్స్టార్తోపాటు ప్రస్తుతానికి విజయ్, అజిత్‌లు కూడా తమ స్టార్‌డమ్‌ను చాటుకుంటున్నారు. విజయ్ ఒకడుగు ముందు ఉన్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ నటించిన 'కత్తి', 'తుప్పాక్కి' రెండు చిత్రాలూ రూ.100 కోట్ల కలెక్షన్లు తెచ్చిపెట్టినవే. అట్లి దర్శకత్వంలోని 'తెరి' సినిమా కూడా రూ.100 కోట్ల కలెక్షన్ సాధించింది. ఇప్పుడు సంక్రాంతికి విడుదలైన 'భైరవ' చిత్రం కూడా చేరిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా తాజాగా 25 రోజుల మైలురాయిని దాటి ప్రదర్శితమవుతోంది. ఇప్పటి వరకు రూ.108 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







