ఛత్తీస్ గఢ్లో ఎన్కౌంటర్,12 మంది మావోల హతం
- February 06, 2017
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలోని అమ్మబేడా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేస్తుండగా మావోలు ఎదురుపడ్డారని అధికారులు తెలిపారు. అమ్మబేడాలో 50మందికి పైగా మావోలు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







