దక్షిణ భారతాన్ని టార్గెట్ చేసిన ఐఎస్ఐ
- February 06, 2017
దక్షిణాది రాష్ట్రాలపై ఐసిస్ గురి పెట్టినట్టు కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి. భారీ స్థాయిలో రిక్రూట్మెంట్కు తెర తీశాయని సమాచారం. అబుదాబి కేంద్రంగా ఈ రిక్రూట్మెంట్ ఐసిస్ చేపట్టినట్టు తెలుస్తోంది. గత ఏడాది తమిళనాడు, తెలంగాణ నుంచి ఐసిస్‌లో 9 మంది చేరినట్టు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చేరికలపై గతనెలలో ఎన్ఐఏ కేసు కూడా నమోదు చేసింది. కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







