కలిసిన రెండు జీవనదులు ..!!
- September 16, 2015
గోదావరి-కృష్ణా జీవనదుల పవిత్ర అనుసంధానం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు పట్టిసీమ ప్రాజెక్ట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మొదటి పంప్‌హౌస్‌ను పరిశీలించి పూజలు చేశారు.ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... వృథాగా పోతున్న గోదావరి జలాలను మళ్లించి రాయలసీమను కరవు నుంచి పారద్రోలాలన్నదే తన లక్ష్యమని అన్నారు. తన సంకల్పాన్ని సాధించేందుకు మంత్రులు, అధికారులు రాత్రింబవళ్లు శ్రమించి పట్టిసీమ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







