పాకిస్థాన్‌లో ఉగ్రదాడి
- February 07, 2017
పాకిస్థాన్‌లోని ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రాంతంలోని బన్ను జిల్లాలో ఉగ్ర దాడి జరిగింది. బన్నులోని మదన్ పోలీస్ స్టేషన్ వద్ద ఓ ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నింపి ఉన్న వాహనంతో వేగంగా వచ్చి స్టేషన్ గేట్‌కు ఢీకొట్టాడు. దీంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఉగ్రవాది మరణించగా, గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు గాయాలపాలయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







