ఏపి రాజధాని వేదికగా సీసీఎల్ సూపర్6
- February 08, 2017
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) సూపర్ 6 పోటిలకు అమరావతి వేదిక కానుంది. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏప్రిల్ 1, 2 తేదిల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ముందుకొచ్చారు. సచివాలయంలో ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును బాలివుడ్ నటుడు సోహెల్ ఖాన్, సీసీఎల్ నిర్వహకుడు విష్ణు ఇండూరిలు కలిసి మ్యాచ్ నిర్వహణపై చర్చించారు. హిందీ,తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలైనా బాలీవుడ్, టాలీవుడ్, మల్లువుడ్, శాండల్ వుడ్ జట్లు పాల్గోనున్నాయి. కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండే ఈ కొత్త తరహా క్రికెట్ ఫార్మెట్ లో ప్రతి జట్టులో నలుగురు సీనీ నటులతో పాటు ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లు ఉంటారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









