విశాఖపట్నంలో చిలకమర్తి వారి 2017 సంవత్సర పంచాంగ ఆవిష్కరణ...

- February 09, 2017 , by Maagulf

విశాఖపట్నం : ప్రముఖ జ్యోతిష్య బ్రహ్మ మరియు పంచాంగ కర్త శ్రీ. చిలకమర్తి ప్రభాకర్ శర్మ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలో బుధవారం జరిగింది. గౌరవనీయ మంత్రి ఘంటా శ్రీనివాస్ ద్వారా వైజాగ్ మీడియా ప్రెస్ మీట్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకమర్తి సీనియర్ ఇంజనీర్ గా పనిచేస్తు జ్యోతిష్యశాస్త్రాలను అధ్యయనం చేయడం అభినందనీయమన్నారు. ఆయన రచించిన  పంచాంగ వాస్తు గ్రంథాలు సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండి, వాస్తు ప్రక్రియలపై అవగాహన కల్పిస్తాయన్నారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను ఈ గ్రంథం ద్వారా పాశ్యాత్య దేశస్తులకు కూడా చాటి చెప్పారన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com