తులసి ఆకులను వేసుకున్న మంచినీళ్లు తాగితే...
- February 09, 2017
మంచినీళ్లు మామూలుగా తాగేకన్నా వాటిలో తులసి ఆకులు వేసుకుని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో వుంటాయి. తాగే నీటిలో తులసీ ఆకులు వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలా చేయడం ద్వారా నీరు వాసన కలిగి ఉండటంతో పాటు అందులో కంటికి తెలియక దాగివున్న క్రిములు నశిస్తాయి.
ఆహారం తీసుకునేందుకు ముందు గోరు వెచ్చగా ఒక గ్లాసుడు నీటిని సేవించవచ్చు. అలాగే ఆహారం తీసుకున్న తర్వాత ఒక గ్లాసుడు వేడి నీటిని సేవించడం ద్వారా తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
మనం తీసుకునే ఆహారంలో నూనె ఎక్కువ శాతం ఉన్నా, స్వీట్స్ ఎక్కువగా తీసుకున్నా వేడి నీటిని సేవించడం ద్వారా ఒబిసిటీకి చెక్ పెట్టవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. వేడినీటిని తాగడం ద్వారా నోటి దుర్వాసన, గొంతునొప్పికి కూడా చెక్ పెట్టవచ్చు. వేడినీటిని తాగడం ద్వారా శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ దూరమవుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







