అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 29 నుంచి...

- February 10, 2017 , by Maagulf
అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 29 నుంచి...

జమ్ముకశ్మీర్‌ పర్యాటకశాఖ డైరక్టర్‌ మహమూద్‌ ఎ షా హైదరాబాద్‌: ప్రఖ్యాతిగాంచిన అమర్‌నాథ్‌ యాత్ర ఈ ఏడాది జూన్‌ 29న ప్రారంభం కానుందని జమ్ముకశ్మీర్‌ పర్యాటక శాఖ డైరక్టర్‌ మహమూద్‌ ఎ షా తెలిపారు. కశ్మీర్‌ పర్యాటకంపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి కేంద్రాలు మరిన్ని రానున్నట్లు తెలిపారు. పర్యాటకుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ప్రత్యేక సేవలు, వినోదాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com