విద్యుత్ తీగలు దొంగిలించిన నేరంలో పాకిస్థాన్ కార్మికునికి జైలుశిక్ష

- February 11, 2017 , by Maagulf
విద్యుత్ తీగలు దొంగిలించిన నేరంలో పాకిస్థాన్ కార్మికునికి జైలుశిక్ష

దుబాయ్:పాకిస్థాన్ కు ఒక కార్మికుడు, విద్యుత్ తీగలు దొంగిలించడానికి ప్రయత్నించి తన భాగస్వామితో  కనిపించకుండా పోయిన నేరంలో నిందుతునికి మూడు నెలల జైలు శిక్ష విధించబడింది. ముగ్గురు పాకిస్తానీ వ్యక్తులు అక్టోబర్ 2013 లో ఒక భవనం యొక్క విద్యుత్ సరఫరా నిలిపి గదిలోకి ప్రవేశించి ఎలక్ట్రిక్ తీగలు కత్తిరించి దొంగిలించిన నేరంలో ముద్దాయిలు. ఈ ముగ్గురు దొంగతనం కోసం ముందుగా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం భవనం వెనుక ఒక విశ్వవిద్యాలయం క్యాంపస్ లోనికి వెళ్లారు. ఈ చోరీ సమయంలో వారి 31 ఏళ్ల పాకిస్తానీ సహచరునికి ఒకరికి విధ్యుత్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. తర్వాత మిగిలిన నిందితులు తమ భాగస్వామి మరణం తర్వాత అక్కడ్నుంచి  దూరంగా పారిపోయారు.ఫస్ట్ ఇన్స్టాన్స్ దుబాయ్ కోర్టు ఇద్దరు అనుమానితులలో ఒకరు పారిపోగా చనిపోయిన వ్యక్తి పెద్ద ఉండిపోయేన నిందితునికి శిక్ష విధించబడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com