మరో రెండు చారిత్రక సినిమాలను ప్రకటించిన క్రిష్...
- February 12, 2017
బుద్ధుడి సినిమా తీస్తా: క్రిష్
అమరావతిని రాజధానిగా చేసుకుని పాలించిన శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథను తెలుగునేలకు అందించటం చాలా సంతోషంగా ఉందని ఆ సినిమా డైరెక్టర్ జాగర్లమూడి రాధాక్రిష్ణ (క్రిష్) అన్నారు. ఆదివారం రాత్రి ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. రాబోయే రోజులలో శ్రీకృష్ణదేవరాయలు ,గౌతమ బుద్ధుడు లాంటి సినిమాలు తీయటానికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్‌కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్‌లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







